ఒక రోజు ఫ్రెండ్ తో ఫోన్ లో చిన్నప్పటి ఒక కామెడి విషయం తలుచుకుని నవ్వుకున్నా......
కాల్ అయిపోయిన తర్వాత......పాడుకోడానికి రెడీ అయ్యాను కానీ రూం లో ఎవరు లేరు...
సో ఏదో లోన్లీ ఫీలింగు...ఇంతలో నా చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక్కొటిగా గుర్తుకొచ్చాయి..... అన్నీ ఒక నోటేపాడ్ లో రాసా...మల్లి మర్చిపోతానేమో అని .....
వీటన్నింటిని ఒక బ్లాగ్ రూపం లో రాస్తీ ఎలా ఉంటుందని ఒక ఆలోచన తట్టింది...
అంతే డిసైడ్ అయ్యా బ్లాగ్ రాద్దామని ......చాల మందికి ఇలాంటి జ్ఞాపకాలు ఉంటాయని ఆసిస్తూ...
నా జ్ఞాపకాలు చదివితే మీకు కూడా మీ మీ చిన్ననాటి స్వీట్ మెమోరీస్ గుర్తు వస్తాయని ఆకాంక్షిస్తూ ...... ఈ బ్లాగు అందరికి అంకితం......
ఫైనల్ గా - బాధ కలిగినప్పుడు మీ హ్యాపీ Moments ని గుర్తుకు తెచ్చుకోండి..... చాలు ఏదో గుండెల మీద నుంచి బరువు తీసినట్టుంటుంది......... ట్రై
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment